Pravahinche Nadhilaga Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
ప్రవహించే నదిలాగా దేవా
నిలువెళ్ల పారుమయా
ఫలభరితమైన మ్రానై తండ్రీ
నిను మహిమ పరుతునయా
ప్రవహించే నదిలాగా దేవా
నిలువెళ్ల పారుమయా
ఫలభరితమైన మ్రానై తండ్రీ
నిను మహిమ పరుతునయా
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో
పామరుల నోటను భలమైన మాటను
పలికించినది నీవే కదా
మంటివారము అయిన మహిమకార్యముల్ చేయ
బలపరచినది నీవే కదా
పామరుల నోటను భలమైన మాటను
పలికించినది నీవే కదా
మంటివారము అయిన మహిమకార్యముల్ చేయ
బలపరచినది నీవే కదా
నీలో మాకు సమస్తము సాధ్యం
నీవుతోడుంటే ఆధ్యంతము విజయం
నీలో మాకు సమస్తము సాధ్యం
నీవుతోడుంటే ఆధ్యంతము విజయం
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో
ధివిలోని ఆనందాన్ని భువిలోనే అనుభవింప
దీవెనగా దిగివచ్చిన మహిమాన్విత
ప్రభుచిత్తం నెరవేర్చగను సువార్తను ప్రకటించగాను
నీ ఆత్మ బలముతో నడుపుము దేవా
ధివిలోని ఆనందాన్ని భువిలోనే అనుభవింప
దీవెనగా దిగివచ్చిన మహిమాన్విత
ప్రభుచిత్తం నెరవేర్చగను సువార్తను ప్రకటించగాను
నీ ఆత్మ బలముతో నడుపుము దేవా
నీవే మాకు సరిపోల్చలేని భాగ్యం
నీవులేనుకుంటే మా సర్వము శూన్యం
నీవే మాకు సరిపోల్చలేని భాగ్యం
నీవులేనుకుంటే మా సర్వము శూన్యం
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో
ప్రవహించే నదిలాగా దేవా
నిలువెళ్ల పారుమయా
ఫలభరితమైన మ్రానై తండ్రీ
నిను మహిమ పరుతునయా
ప్రవహించే నదిలాగా దేవా
నిలువెళ్ల పారుమయా
ఫలభరితమైన మ్రానై తండ్రీ
నిను మహిమ పరుతునయా
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో
పాదాలమట్టుకు కాదు
నడికట్టు వరకును కాదు
తనువెల్ల మునిగితేలాలి దేవా నీలో