![Neevu gaaka evarunnarayya](https://source.boomplaymusic.com/group10/M00/11/06/6633fccaf964420b897174d434f29838_464_464.jpg)
Neevu gaaka evarunnarayya Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
నీవు గాక ఎవరున్నారయ్యా
నీవు లేక సర్వం శూన్యమయ్యా
వెలివేయబడినా విసిరేయబడినా నేనెంత చెడినా దాచావు ఓడినా
నీ ప్రేమకు సాటి ఎవరున్నారయ్యా నీ జాలి సాటి లేనేలేరయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
పగిలిఉన్న పాత్రగా
మిగిలి ఉన్న నన్నిలా
పదిలమైన ప్రేమతో బాగుచేసినావయా
నా జీవితానికి అర్ధం నీ ప్రేమయా
నివులేని జీవితం వ్యర్థం ఓ యేసయ్య
నీ కృపయే నాకు చాలును యేసయ్యా నీ దయతో నన్ను కప్పుము యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
విశ్వమంతా నిండిన సర్వశక్తిమంతుడా
ఇరుకు ఎదలో చోటునే కోరుకున్న నాథుడా
వాత్సల్య పూర్ణుడా నినువీడి మనలేను వర్ణించలేనుగా యెనలేని ప్రేమను
నీవుంటే నాకు చాలును యేసయ్య
నీ వెంటే నేను ఉంటానేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా