![Nanna Neevai](https://source.boomplaymusic.com/group10/M00/10/07/6461531a8645487793b12e6b887d3141_464_464.jpg)
Nanna Neevai Lyrics
- Genre:Gospel
- Year of Release:2022
Lyrics
నాన్న నీవై నడిపించు నీ త్రోవలో
అమ్మ నీవై కరుణించు నీ ప్రేమతో
నాన్న నీవై నడిపించు నీ త్రోవలో
అమ్మ నీవై కరుణించు నీ ప్రేమతో
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
సిలువలో నా ప్రతిభారం మోసి కన్నావయ్యా
వెలగల నీ రక్తంతో నన్ను కడిగి కొన్నావయ్యా
శిధిలమైన బ్రతుకునీ నీవు మార్చి ఉన్నవయ్యా
పధిలమైన నీ ప్రేమతో నన్ను నడుపుచున్నావయ్యా
సిలువలో నా ప్రతిభారం మోసి కన్నావయ్యా
వెలగల నీ రక్తంతో నన్ను కడిగి కొన్నావయ్యా
శిధిలమైన బ్రతుకునీ నీవు మార్చి ఉన్నవయ్యా
పధిలమైన నీ ప్రేమతో నన్ను నడుపుచున్నావయ్యా
నీవే ఆశ నీకై ధ్యాస
నీవే ఆశ నీకై ధ్యాస
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
వరముగా పరిశుద్ధాత్మనే క్రుమ్మరించావయ్య
నేనేరుగాని సరికొత్త బాటలో నడుపుచున్నావాయ్యా
స్థిరముగా విశ్వాసమందు
దిన దినము ఫలియించుచు
కడ వరకు రాకడ వరకు నీలో నిలిచి యుందునయ్యా
నీవే ఆశ నీకై ధ్యాస
నీవే ఆశ నీకై ధ్యాస
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
నాన్న నీవై నడిపించు నీ త్రోవలో
అమ్మ నీవై కరుణించు నీ ప్రేమతో
నాన్న నీవై నడిపించు నీ త్రోవలో
అమ్మ నీవై కరుణించు నీ ప్రేమతో
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్య